కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
జూలూరుపాడు మండలంలోని ఆర్యవైశ్య భవనంలో బుధవారం మండలానికి సంబంధించిన కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందజేసే పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్