ఒక్కసారిగా పడిపోయిన బెండకాయ ధరలు

80చూసినవారు
ఒక్కసారిగా పడిపోయిన బెండకాయ ధరలు
పది రోజుల క్రితం కిలో రూ. 60 వరకు పలికిన బెండకాయ ధర మంగళవారం ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం రూ. 10 నుంచి రూ. 15గా పలుకుతోంది. రైతు బజార్లలో కిలో రూ. 18 చొప్పున విక్రయిస్తుండగా, రహదారుల వెంట రైతులు నేరుగా అంతకంటే తక్కువే అమ్ముతున్నారు. ఒక్కసారిగా పంట చేతికందడంతో హోల్సేల్లో ధర పడిపోయినట్లు తెలుస్తోంది. హోల్సేల్ మార్కెట్లో వ్యాపారులు క్వింటాకు ధర రూ. 500 నుంచి రూ. 600కు మించి చెల్లించకపోవడం లేదని వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్