ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరం

57చూసినవారు
ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిలో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరం
కారేపల్లి క్రాస్ రోడ్డు నుండి వయా గాంధీనగరం సీతారాంపురం గ్రామాల ద్వారా ఇల్లందు వెళ్లే ప్రధాన రహదారి మార్గం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఇరువైపుల ఉన్న మహా వృక్షాలు ఎర్రటి పూలతో అందంగా విరగబోసి ఉన్నాయి. రహదారిపై వెళుతుంటే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో పాటు ఆకట్టుకుంటున్నాయి. చిరుజల్లులు పడే సమయంలో ఆ దారి వెంట వెళితే అదొక అనుభూతి అని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఎండల్లోనూ ఆ ప్రాంతంలో తల్లదనం సంతరించుకుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్