పెళ్లి వీడ్కోలు సందర్భంలో వధువు కిడ్నాప్‌! (Video)

67చూసినవారు
తాజాగా పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో వధువు వీడ్కోలు సందర్బంగా ఏడుస్తున్న దృశ్యం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది. అత్తమామల ఇంటికి వెళ్లాలనే భయంతో ఆమె చిన్నపిల్లాల ఏడవడం ప్రారంభించింది. దాంతో వరుడి తరపు వారు వధువును కిడ్నాప్‌ లెవల్‌లో ఎత్తుకెళ్లి కార్లో ఎక్కించి తీసుకువెళ్లిన దృశ్యం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇలాంటిది మీరు ఇంతకు ముందు చూసి ఉండరు.

సంబంధిత పోస్ట్