హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం

11813చూసినవారు
హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది. అప్పు చెల్లించలేదని యువకుడిని కిడ్నాప్ చేశారు. ఫైనాన్సర్  శ్రీనాథ్ రెడ్డి వద్ద యశ్వంత్ అనే యువకుడు రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు చెల్లించడంలో జాప్యం చేశాడని యశ్వంత్ ను కిడ్నాప్ చేసి దాడి చేశారని బాధితుడి తల్లి ఫిర్యాదుతో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్