మిషన్ భగీరథ సర్వే పనులను తనిఖీలు చేసిన ఎంపీడీఓ

64చూసినవారు
మిషన్ భగీరథ సర్వే పనులను తనిఖీలు చేసిన ఎంపీడీఓ
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఆదేశానుసారం మంగళవారం సిర్పూర్ టి మండల పరిధిలోని గ్రామ పంచాయతీ కర్జేపల్లీ, పారిగామ, డోర్ పెల్లి గ్రామములో పంచాయతీ కార్యదర్శుల ద్వారా జరుగుతున్న మిషన్ భగీరథ సర్వే పనులను ఎంపీడీఓ సత్యనారాయణ తనిఖీలు చేసారు. ఈ కార్యక్రమములో పంచాయతీ కార్యదర్శులు ఫాహీం భానూ, శరణ్య, సుజాత, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్