చుక్కల జింకను రక్షించిన యువకుడు

70చూసినవారు
చుక్కల జింకను రక్షించిన యువకుడు
కుక్కల దాడి నుంచి చుక్కల జింకను ఓ యువకుడు కాపాడిన ఘటన కొమురం భీం జిల్లాలో చోటి చేసుకుంది. ఆసిఫాబాద్లోని మాణిక్ గూడలో శివారులో ఓ చుక్కల జింకను కుక్కలు చుట్టు ముట్టి దాడికి యత్నించాయి. తప్పించుకునే ప్రయత్నంలో అది ఫయాజ్ కు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చింది. అక్కడ ఉన్న ఫయాజ్ కుమారుడు రహ్మన్ కుక్కలను తరిమి కొట్టి జింకను కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో యువకుడిని అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్