పాల్వాయి హరిష్ ఆమరణదీక్షకు మద్దత్తు పలికిన ఆదిలాబాద్ ఎంపీ
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న
సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు మంగళవారం ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అటవిశాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. రైతులపై తర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ బాబు దీక్షకు బీజేపి పార్టీ అండగా ఉంటుందన్నారు.