ప్రత్యేక పూజలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ ఇంచార్జి

1066చూసినవారు
హనుమాన్ జయంతి పురస్కరించుకొని కాగజ్ నగర్ పట్టణంలో స్థానిక రామ్ మందిర్ ఆలయంలో హనుమాన్ మందిర్ లో సింధూర పూజ పూర్ణాహుతి కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రావి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you