అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ

53చూసినవారు
అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ
అశ్వారావుపేట మండలం గోపన్నగూడెంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వస్వం కోల్పోయిన గంగరాజు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు జేష్ఠ సత్యనారాయణ చౌదరి బాసటగా నిలిచారు. మంగళవారం బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యవసర సరుకులు దుస్తులు, వంటసామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, పండు, శ్రీమయ్య, సిర్రి వసంతరావు, వెంకటేశ్వరరావు, సంకురావు, మంగారావు, గుజ్జ గౌసయ్య, జల్లి కనకారావు భూక్యా ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్