జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

1031చూసినవారు
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు డేగల. రాము, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు బాకీ. సునీల్, ఉమ్మడి ఖమ్మం జిల్లా సేక్రెటరీ గరిక. రాంబాబు, అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు ఎర్లగడ్డ. శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగం కార్యనిర్వాహక సభ్యులు గొల్ల వీరభద్రం, కోడిమే. వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్