వడగండ్ల వాన: చల్లబడిన వాతావరణం

58చూసినవారు
వడగండ్ల వాన: చల్లబడిన వాతావరణం
నిప్పులు కొలిమిలా గత 15 రోజులు నుండి పల్లెలో ప్రజలు కూడా ఏదో ఒక చెట్టు నీడను చూసుకొని సేద తీరుతూ ఎప్పుడూ వర్షం కురుస్తుందా అని ఎదురుచూశారు. అన్నపురెడ్డిపల్లిలో శనివారం సాయంత్రం హఠాత్తుగా ఒక్కసారే వడగండ్లతో వరదలు పారేలా వర్షం కురిసే సరికి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా వడగండ్లను సేకరించి కేరింతలు కొడుతూ సాయంత్రం వేళ ఎంతో సరదాగా గడిపారు. ఒక్కసారే వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్