ఈ నెల 6 వరకు హోం ఓటింగ్

64చూసినవారు
ఈ నెల 6 వరకు హోం ఓటింగ్
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటింగ్ శాతం పెంచేందుకు అమలు చేస్తున్న హోమ్ ఓటింగ్ 85 ఏండ్లు పైబడిన వృద్దులు, వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని అశ్వారావుపేట నియోజకవర్గ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో 81 మంది వృద్ధులు, 91 మంది వికలాంగులు ఇంటి వద్ద నుండే ఓటుహక్కు వినియోగించుకుంటారన్నారు.

సంబంధిత పోస్ట్