బీఅర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు

572చూసినవారు
బీఅర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని జానకీపురం, రంగాపురం, బూర్గుగూడెం, మైబూబ్ నగర్ గ్రామాల్లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సమక్షంలో శనివారం బీఅర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు. జానీకిపురం గ్రామంలో కట్టా శివ ఆధ్వర్యంలో పలు కుటుంబాలను ఎమ్మెల్యే ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ సమన్వయంతో కలిసి పని చేసి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్