చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో అశ్లీల నృత్యాలు

8995చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలోని వేంచేసి ఉన్న చిలకల గండి ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రికార్డింగ్ డ్యాన్స్ ముసుగులో బుధవారం రాత్రి ఆశ్లీల నృత్యాలను నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా నిర్వహించాల్సిన జాతరలో అశ్లీల నృత్యాలు చేయించిన వారిపై జిల్లా స్థాయి అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్