ఘనంగా శ్రీ బాలాజీ కళ్యాణోత్సవం

63చూసినవారు
ఘనంగా శ్రీ బాలాజీ కళ్యాణోత్సవం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శనివారం స్వామివారి కల్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవేదధారణ, జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ తలంబ్రాలు, రజత పుష్పార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :