కోటి గోటి తలంబ్రాలు సమర్పించిన బెంగళూర్ భక్తులు

1049చూసినవారు
కోటి గోటి తలంబ్రాలు సమర్పించిన బెంగళూర్ భక్తులు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి బెంగళూరుకు చెందిన భక్తులు గురువారం కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు. కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు అప్పారావు ఆధ్వర్యంలో వీరు గత నాలుగేళ్ళుగా సీతారాముల కళ్యాణనికి గోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నారు. రాములోరి కల్యాణం కోసం ప్రత్యేకంగా వరి పంట వేసి పండిన వడ్లను వివిధ ప్రాంతాలకు పంపించి గోటితో వలపించి రాములోరి కల్యాణానికి అందజేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్