స్పెషల్ డ్రైవ్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం

73చూసినవారు
స్పెషల్ డ్రైవ్ ద్వారా డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం
డిగ్రీ కోర్సులో చేరుటకు దోస్త్ స్పెషల్ డ్రైవ్ ద్వారా చివరి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ ( అటానమస్ )ప్రిన్సిపాల్ డాక్టర్ కె జాన్ మిల్టన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల యందు హెల్ప్ లైన్ కేంద్రం ఉన్నట్లు విద్యార్థులు ఎటువంటి సందేహాలు సాంకేతిక సమస్యలు ఉన్న హెల్ప్ లైన్ ను సంప్రదించగలరు అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్