మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి

72చూసినవారు
మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ పూర్తి చేయాలి
భద్రాద్రి జిల్లాలో మిషన్ భగీరథ పథకానికి సంబంధించి ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వే ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో మిషన్ భగీరథ ఈఈతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఇంటింటి నల్లా కనెక్షన్ల సర్వేను మొబైల్ యాప్ ద్వారా 10 రోజులలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్