రోడ్లపై నిలిచిన నీరు

81చూసినవారు
రోడ్లపై నిలిచిన నీరు
చర్ల మండలంలోని గోదావరి పరీవాహక చింతకుంటలో వర్షం వస్తే చాలు రోడ్లపై ఇలా నీరు నిలిచి కుంటలా మారిపోతోంది. ఏటా ఇదే తంతు. కొందరు డ్రైనేజీలు మూసేయడంతో ఈ సమస్య దాపురించిందని, ఏటా వానాకాలంలో నీటి నిల్వతో రోగాల బారినపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. డ్రైనేజీలు మూసేసి ఎవరికి వారుగా మట్టి పోసుకోవడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందని, పోలీసుల దృష్టికి తీసుకెళ్లి ఇరువైపులా కాల్వలు తీయిస్తామని ఎంపీడీఓ ఈదయ్య చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్