హోమ్ ఓటింగ్ లో 108 పోల్

66చూసినవారు
హోమ్ ఓటింగ్ లో 108 పోల్
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో శనివారం నుండి నిర్వహిస్తున్న హోమ్ ఓటింగ్ లో 108 పోల్ అయినట్లు అశ్వారావుపేట తహశీల్దార్, మండల ఎన్నికల అధికారి వి. క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. నియోజక వర్గంలో వయో అధిక, వికలాంగులు గా నమోదు అయిన మొత్తం 172 మంది ఓటర్లకు గాను మొదటి రోజు శనివారం 108 పోల్ అయ్యాయని తెలిపారు.