406. 5 అడుగులకు కిన్నెరసాని నీటిమట్టం

81చూసినవారు
కిన్నెరసాని రిజర్వాయర్ సిటీ నెట్టడం నిక్రవారం 106. 50 అడుగులకు చేరింది. దీని పూర్తిస్థాయి సామర్థ్యం 407 అడుగులు. కొద్దిపాటి వర్షం కురిస్తే రిజర్వాయర్ నిండే అవకాశం ఉంది. రాత్రిపూట ఏ సమయంలోనైనా గేట్లు పైకి ఎత్తే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీపీఎస్ అధికారులు సూచించారు. వాగులో ఏర్పాటు చేసిన మోటార్లను భద్రపరచుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్