ఉత్తమ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్

61చూసినవారు
ఉత్తమ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా జిల్లా అదుపు కలెక్టర్ పర్శా రాంబాబు ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల అభినందిస్తూ ప్రశంస పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్