కలెక్టరేట్లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

66చూసినవారు
కలెక్టరేట్లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల పోలీసుల గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగంలో వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్