చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత

84చూసినవారు
చెక్ పోస్టు వద్ద నగదు పట్టివేత
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డులో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఈ చెక్ పోస్ట్ వద్ద అధికారులు
రూ. 2. 50 లక్షల నగదును శుక్రవారం పట్టుకున్నారు. గడ్డిగూడెం గ్రామానికి చెందిన బెజ్జంకి లింగయ్య ఏడూళ్ళబయ్యారం నుండి ఎటువంటి ఆధారాలు లేకుండా 2. 50 లక్షలను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. లింగయ్యను తనిఖీ చేయగా రూ. 2. 50 లక్షలను స్వాధీనం చేసుకుని సంబంధిత పత్రాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్