పండ్లతోటల పెంపకానికి దరఖాస్తుల ఆహ్వానం

76చూసినవారు
పండ్లతోటల పెంపకానికి దరఖాస్తుల ఆహ్వానం
అశ్వాపురం మండలంలోని అన్ని గ్రామాల రైతుల నుంచి పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ జి. వరప్ర సాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మామిడి, జామ, జీడి మామిడి, తైవాన్ జామ, నిమ్మ, బొప్పాయి, నేరేడు తదితరుల పండ్ల తోటలు పెంచు కోవాలనుకునే రైతులు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, లేదా ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్