మణుగూరు: ఆదివాసీ విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యే పాయంకు వినతి

72చూసినవారు
మణుగూరు: ఆదివాసీ విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యే పాయంకు వినతి
హైదరాబాదు నగరంలో అభ్యసిస్తున్న ఆదివాసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలైన వసతి భవనాలు వంటి అంశాలపై ఆదివారం మణుగూరు ఆదివాసీ విద్యార్థి సంఘం ఏఎస్‌యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాగబోయిన పాపారావు ఆధ్వర్యంలో పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లుని క్యాంపు కార్యాలయం వద్ద కలిసి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్