గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సామూహిక సీమంతాలు

67చూసినవారు
గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా సామూహిక సీమంతాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ లో పోషణ మాసం సందర్భంగా శుక్రవారం శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్