తహశీల్దారు సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితుల వినతి

78చూసినవారు
తహశీల్దారు సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితుల వినతి
సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంలో భూమి కోల్పోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ నిర్వాసితులైన బండ్ల ధర్మారావు, బండ్ల రాంబాబు, బండ్ల విజయకుమార్ లు శుక్రవారం మణుగూరు తహశీల్దార్ రాఘవరెడ్డికి వినతి పత్రం అందజేశారు. సుందరయ్యనగర్ ప్రాంతంలో నివాసముంటున్న తమకు సర్వేనెంబర్ 74లో ఐదు ఎకరాల 21గుంటల భూమి ఉందని, అట్టి భూమి సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంలో కోల్పోయామని తెలిపారు.

సంబంధిత పోస్ట్