జామా మసీదులో రంజాన్ ఇఫ్తార్ విందు

76చూసినవారు
జామా మసీదులో రంజాన్ ఇఫ్తార్ విందు
మణుగూరు మండల కేంద్రంలో శేషగిరినగర్ లో గల జామమసీదులో ముస్లిం మతపెద్దలు మంగళవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పవిత్ర ఆరాధనకు ప్రతీకగా నిలిచే రంజాన్ నెలమాసం సందర్భంగా ముస్లిం సోదరులతో సింగరేణి సెక్యూరిటీ గార్డులు కలిసి నమాజ్ లో పాల్గొన్నారు. అనంతరం ఇప్తార్ ఫ్రూట్స్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ నెల శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్