భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీటీవోగా భద్రాచలం ఎంవిఐ బాధ్యతలు స్వీకరించిన నాటినుండి తోట కిషన్ తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎంతో సౌమ్యంగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఎంవిఐగా మంచి పేరు సంపాదించారు. ప్రజలకు సేవ చేస్తూ అవసరమైన వారికి తన వంతు సలహాలు సూచనలు చేస్తూ భద్రాద్రి జిల్లాలో ఆయనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు.