కూటమి నాయకుల విజయోత్సవ ర్యాలీ

60చూసినవారు
కూటమి నాయకుల విజయోత్సవ ర్యాలీ
నరేంద్రా మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారోత్సవం చేస్తుండడంతో బీజెపి, జనసేన, టిడిపి కూటమి నాయకులు ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సురక్షాబస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నరేంద్రమోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్