ఇల్లందు: మహిళల సమస్యలను పరిష్కరించుటకే రాష్ట్ర మహాసభలు

55చూసినవారు
ఇల్లందు: మహిళల సమస్యలను పరిష్కరించుటకే రాష్ట్ర మహాసభలు
దేశంలో, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ప్రతిఘటించుటకు కొత్తగూడెంలో జరిగే రాష్ట్ర మహాసభలు ఉద్దేశమని ఇల్లందు ఐద్వా మండల కార్యదర్శి ఆలేటి సంధ్య అన్నారు. ఈనెల 21, 22, 23 తారీఖుల్లో కొత్తగూడెంలో జరిగే నాలుగో రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని శనివారం అన్నారు. నేడు చిన్నారుల నుంచి మొదలుపెడితే ముసలివారి కూడా వదలకుండా మానవ మృగాలు అఘాయిత్యాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్