ఇల్లందు: ఆన్‌లైన్ సెంటర్ ను ప్రారంభించిన టీజీఎస్ హరినాయక్

52చూసినవారు
ఇల్లందు: ఆన్‌లైన్ సెంటర్ ను ప్రారంభించిన టీజీఎస్ హరినాయక్
ఇల్లందు నియోజకవర్గం గార్ల మండల పరిధిలో మెయిన్ బజార్ లో గురువారం విష్ణువర్ధన్ ఆన్‌లైన్ సెంటర్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి భూక్య హరినాయక్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాలోత్ శాంతి కుమార్, బి నరేష్, మురళీ, బాలు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్