ఆటోలో ప్రయాణం చేసిన కేటీఆర్ (వీడియో)

81చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఆటోలో ప్రయాణించడం వైరల్ గా మారింది. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత కేటీఆర్ యూసఫ్ గూడ నుండి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లారు. దీంతో పలువురు ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కనిపించింది. కేటీఆర్ తో పాటు ఆటోలో మాగంటి గోపినాథ్ కూడా ఉన్నారు.