నడిరోడ్డుపై లంబోర్గిని కారుకు మంటలు (వీడియో)

56చూసినవారు
అత్యంత ఖరీదైన లంబోర్గిని కారు నడి రోడ్డుపై తగలబడిపోయింది. ముంబై మహానగరంలోని కోస్టల్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో వేగంగా దూసుకెళుతున్న కారు నుంచి ముందు పొగలు రాగా, ఆ తర్వాత మంటలు చెలరేగి కారు తగలబడిపోయింది. ఇక ప్రమాద సమయంలో కారులో ఉన్న వారి వివరాలు.. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్