మహిళను కొట్టిన లాయర్లు.. వైరల్ వీడియో

1060చూసినవారు
ఓ మహిళను ఇద్దరు లాయర్లు అందరి ముందు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బిహార్‌లోని కతిహార్‌ పట్టణంలో ఉన్న భూ సంస్కరణల డిప్యూటీ కలెక్టర్ (డీసీఎల్‌ఆర్) కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ ఏదో విషయంపై DCLR కార్యాలయానికి వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ న్యాయవాదులతో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఇద్దరు లాయర్లు మహిళను దారుణంగా కొట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్