షాకింగ్.. చిరుత పులులతో హ్యాపీగా నిద్రపోయాడు (వీడియో)

68చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి చిరుతపులి కుటుంబం మొత్తాన్ని తన చేతుల్లో పెట్టుకుని నిద్రపోయాడు. ఇది చూసిన జనం ఒక్కసారిగా షాక్ అయ్యారు. చిరుతపులి కుటుంబం మొత్తం ఆ వ్యక్తితో పడుకుని, వాటిని తమ చేతుల్లోకి తీసుకొని, తన సొంత పిల్లల్లా చాలా ప్రేమతో నిద్రపోయారు. ఇందులో ఒక వ్యక్తి మూడు చిరుతపులిలతో నిద్రిస్తున్నట్లు చూడవచ్చు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్