మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన తల్లికి జీవిత ఖైదు

75చూసినవారు
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన తల్లికి జీవిత ఖైదు
మైనర్ కూతురిని వ్యభిచారంలోకి దింపిన ఖమ్మంకు చెందిన బోడిగడ్డ సంధ్య అనే 35 ఏళ్ల మహిళకు రంగారెడ్డి జిల్లా స్పెషల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.2.96 లక్షల జరిమానా విధించింది. గతేడాది ఓ వ్యభిచార గృహంపై తనిఖీలు జరిపి, విషయం తెలుసుకున్న పోలీసులు, ఆ తల్లిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం సాక్ష్యాధారాలను పరిశీలించిన రంగారెడ్డి జిల్లా జడ్జి హరీష.. గురువారం ఈ మేరకు తీర్పు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్