దేశంలో సెప్టెంబర్ 1 నుంచి పశుగణన

50చూసినవారు
దేశంలో సెప్టెంబర్ 1 నుంచి పశుగణన
దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా కేంద్రం శ్రీకారం చుట్టిందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ VP సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి నాలుగు నెలలపాటు పశుగణన చేపట్టనున్నట్లు వెల్లడించారు. దేశంలోని దాదాపు 6.6 లక్షల గ్రామాల్లో 30 కోట్ల పశుపెంపకందార్ల నుంచి వివరాలు సేకరిస్తామని చెప్పారు. పశురంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్