కోళ్ల ఫారం ఏర్పాటుకు 50% సబ్సిడీతో రుణం

72చూసినవారు
కోళ్ల ఫారం ఏర్పాటుకు 50% సబ్సిడీతో రుణం
కోళ్ల ఫారం పెట్టి జీవనోపాధి పొందాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కోళ్ల ఫారం ఏర్పాటుకు 50% సబ్సిడీతో సుమారు రూ.50 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే రుణం పొందాలనుకునేవారు ఎకరా పొలం కలిగి ఉండాలి. అర్హులకు అన్ని జాతీయ బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. సమీప పశుసంవర్ధక శాఖ అధికారిని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్