ప్రేమ వివాహం చేసుకున్న మార్క్

63చూసినవారు
ప్రేమ వివాహం చేసుకున్న మార్క్
2003లో హర్వర్డ్‌ యూనివర్సిటిలో మొదటిసారి కలుసుకున్న జుకర్‌బర్గ్‌, ప్రిస్కిల్లా చాన్‌ కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2012 మే 19 వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023లో 11వ వివాహవార్షికోత్సవం చేసుకున్న ఈ దంపతులకు. 2015లో మొదటి సంతానంగా మాక్సిమా చాన్‌ అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత 2017 ఆగస్టులో జన్మించిన మరో అమ్మాయికి ‘ఆగస్ట్‌’అని పేరు పెట్టారు. మూడో ఆడపిల్లకు అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని పేరు పెట్టారు.
Job Suitcase

Jobs near you