LSGvsMI: రోహిత్ శర్మకు గాయం

70చూసినవారు
LSGvsMI: రోహిత్ శర్మకు గాయం
ఐపీఎల్‌లో భాగంగా లక్నో వేదికగా మరికాసేపట్లో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. మోకాలి గాయం కారణంగా ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమయ్యారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా రోహిత్ శర్మ బదులు తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు.