ప్రభుత్వ వైఖరితో మత్స్యకారులకు తీవ్ర నష్టం: మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
ప్రభుత్వ వైఖరితో మత్స్యకారులకు తీవ్ర నష్టం: మాజీ ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బిఆర్. ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు కాంగ్రెస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. వానకాలం మొదలైనప్పటికీ చేప పిల్లల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఈ శాఖ ఉందని, మత్స్యశాఖ అధికారులు లేఖ రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్