కుమ్మరి రాములమ్మ ఇంట్లో దొంగల హల్ చల్

80చూసినవారు
కుమ్మరి రాములమ్మ ఇంట్లో దొంగల హల్ చల్
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, వెల్టూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కుమ్మరి రాములమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు. కానీ ఆమె ఇంట్లో దొంగలకు ఏమీ లభించకపోవడంతో కోపంతో ఇంట్లోని నిత్యవసర వస్తువులను చిందరవందర చేసి వెళ్లిపోయారు. నరేష్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు పక్కనే ఉన్న రాములమ్మ ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రయత్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్