కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం

75చూసినవారు
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
అడ్డాకుల మండలం వర్ని గ్రామ కాంగ్రెస్ కార్యకర్త జలనీల శేఖర్ ఆదివారం సాయంత్రం మరణించిన విషయం తెలుసుకొని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం అతని కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీహరి, జిల్లా కార్యదర్శి విజయమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్