ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి: జిల్లా ఎస్పీ

60చూసినవారు
ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి: జిల్లా ఎస్పీ
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ ను బుధవారం ఎస్పీ రితిరాజ్, అదనపు ఎస్పి గుణ శేఖర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను, పోలీస్ స్టేషన్లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, కోర్టు విధులు నిర్వహించే అధికారుల రూమ్ లో రికార్డులను, అమలు తీరును తనిఖీ చేశారు. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో ఎంట్రీ చేసి ఫిర్యాదు దారులకు రిసిప్ట్ ఇవ్వాలన్నారు. ఎస్ఐ విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్