స్వయంగా ఇంటికి వెళ్లి సిఎంఆర్ఎఫ్ అందించారు ఎమ్మెల్యే

50చూసినవారు
స్వయంగా ఇంటికి వెళ్లి సిఎంఆర్ఎఫ్ అందించారు ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామానికి చెందిన రామ్ గోవిందుకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 27, 000/- రూపాయల చెక్కును ఎమ్మెల్యే విజయుడు స్వయంగా ఇంటికి వెళ్లి గురువారం అందించారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, ధర్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గిడ్డ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, కృష్ణ రాముడు, ఎం రామకృష్ణారెడ్డి, కే కాంత రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుందర్, శ్రీధర్ రెడ్డి, వేముల శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్