జిల్లాను రద్దు చేస్తే మళ్లీ ఉద్యమం: ఎమ్మెల్యే బండ్ల

79చూసినవారు
జిల్లాను రద్దు చేస్తే మళ్లీ ఉద్యమం: ఎమ్మెల్యే బండ్ల
జోగులాంబ గద్వాల జిల్లాను రద్దు చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ప్రజాభీష్టం మేరకు గద్వాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్వాల జిల్లాను రద్దు చేస్తున్నారని తమకు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు.

సంబంధిత పోస్ట్