వాహనాల తనిఖీలలో రూ. 4,21,000 సీజ్: ఎస్పీ రితిరాజ్

568చూసినవారు
వాహనాల తనిఖీలలో రూ. 4,21,000 సీజ్: ఎస్పీ రితిరాజ్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని బోర్డర్ చెక్ పోస్టుల వద్ద శుక్రవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రసీదులు లేని రూ. 4, 21, 000 నగదు సీజ్ చేసినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. గట్టు మండల కేంద్రంలో రూ. 2, 49000, బల్గెర చెక్ పోస్ట్ లోరూ. 5. 92, 000, రాజోలిలో రూ.80, 000 పట్టుబడ్డాయన్నారు. ఈ నగదు జిల్లా గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీకి అప్పగించామన్నారు.

సంబంధిత పోస్ట్